ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నతులు పొందిన వారు మినహా మిగిలిన వారికి సెప్టెంబర్ 1 నుంచి కొత్త జీతాలు చెల్లించనున్నారు. పదోన్నతులను ప్రభుత్వం ఆమోదించాక, వారికి కూడా కొత్త జీతాలు చెల్లించనున్నారు. వారం రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభిస్తే సెప్టెంబర్ 1 నుంచి కొత్త జీతాలు చెల్లిస్తారు. లేదంటే అక్టోబర్ నుంచి చెల్లిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa