స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిశాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 59,085కి చేరుకుంది. నిప్టీ 27 పాయింట్లు పెరిగి 17,605 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.86%), ఎన్టీపీసీ (1.29%), ఎల్ అండ్ టీ (0.92%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.91%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.90%).
టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-0.93%), టీసీఎస్ (-0.86%), టైటాన్ (-0.80%), సన్ ఫార్మా (-0.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.56%).