ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య చేతబడి చేయిస్తోందని కోర్టుకెక్కిన భర్త

national |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 02:37 PM

తనను పూర్తిగా కంట్రోల్ చేయడానికి భార్య చేతబడి చేయిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. తనను ఇల్లరికం రావాలని అత్తామామలు అడిగారని, దానికి నిరాకరించడంతో వారంతా కలిసి చేతబడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. ఇంటి కప్‌బోర్డులో నిమ్మకాయలు, కుంకుమ, మిరపకాయలు కనిపించాయని, భార్య తనకు చాలాసార్లు బూడిద కలిపిన భోజనం పెట్టిందని చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com