ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతన్నల ఆర్థిక అభివృద్ధి పెంచడమే ప్రభుత్వ ధ్యేయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 25, 2022, 05:35 PM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం 2022-23 సంవత్సరానికి గాను 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్ల ఆర్థిక సహాయాన్ని కంప్యూటర్ ద్వారా బటన్ నొక్కి నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జగనన్న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు జమ చేసే కార్యక్రమంలో కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి లబ్ధిదారులు పాల్గొని ఎల్ఈడి తెరపై వీక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com