బెంగళూరు సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం క్రూజర్ జీపు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు.బెంగళూరుకు వాయువ్యంగా 70 దూరంలో ఉన్న తుమకూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa