అక్టోబర్ 12 నాటికి భారతదేశం 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి.అయితే తొలి దశలో 13 నగరాల్లో మాత్రమే ఈ 5జీ సేవలు అందించనున్నారు. తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.కాగా, తొలి దశలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, జామ్‌నగర్, గురుగ్రామ్, గాంధీనగర్ ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa