ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లిపాయ తింటే శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే దీన్ని తినడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఉల్లిపాయను తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. ఉల్లిపాయలో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు కూడా ఉన్నాయి. షుగర్‌తో బాధపడేవారు పచ్చి ఉల్లిపాయను తినడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.