వేరుశెనగలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశెనగ తొక్కలలో బయోయాక్టివ్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వేరుశెనగ తొక్కల్లో ఉండే పాలీఫెనాల్ శరీరం గ్రహించి చర్మాన్ని రక్షిస్తుంది. ఇది చర్మం పొడిబారకుండా కూడా చేస్తుంది. వేరుశనగ గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు గుండెపోటు నుండి కాపాడుతుంది. విషపూరిత వ్యర్థాలను నిరోధించే గుణాలు వేరుశెనగలో ఎక్కువగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు.