విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని పలు నియోజకర్గాల్లో పులి సంచారంతో స్థానికులు హడలిపోతున్నారు. రెండు రోజుల క్రితం సబ్బవరం మండలం ఎళ్లుప్పిలో రెండు మూగజీవాలపై పులి దాడి చేసి చంపింది. అయితే అదే రోజు రాత్రి విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో పులిగుమ్మిలో ఓ ఆవు పులి దాడిలో మరణించింది. దీంతో మొత్తం రెండు పులులు తిరుగుతున్నట్లు ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. పులి సమస్యను తీర్చాలని కోరుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa