మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు శనివారం వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించనున్న వ మైలవరం ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, జమ్మలమడుగు రూరల్ సీఐ కొండారెడ్డి అధ్వర్యంలో వాహనాల వేలం పాటను నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనవచ్చని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa