గంగవరం మండలంలో పోలీసు నిబంధనల ప్రకారమే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్సై సుధాకర్ రెడ్డి ప్రజలను ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన ద్వారా పండుగ నిబంధనలకు సంబంధించి తగు సూచనలు తెలియజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వినాయక మండపాల వద్ద శబ్దకాలుష్యం చేయరాదన్నారు. వీధుల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగేలా విగ్రహాలు ఉంచరాదు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa