గన్నవరం - ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 1న ఛలో సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో సోమవారం ఉదయం ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేసి అత్కూరు ముమ్మర తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అత్కూరు ఎస్. ఐ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఏలూరు వైపు నుంచి విజయవాడ వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనీఖీలు చేస్తున్నారు.