తాడికొండ: ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మేడికొండూరు, తుళ్లూరు మండలాల్లో సోమవారం పర్యటించనున్నట్లు కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఉదయం 8 గంటలకు పేరేచర్ల కైలాసగిరి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 కు వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం 5 గంటలకు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa