శ్రీకృష్ణ జన్మభూమి-ఈద్గా మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదానికి కేంద్రంగా ఉన్న స్థలాన్ని వీడియోతో కూడిన సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించింది. జస్టిస్ పీయూష్ అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. నాలుగు నెలల్లో వీడియోగ్రఫీ పూర్తి చేసి, సర్వే నివేదికను హైకోర్టులో దాఖలు చేయాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa