జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని సెప్టెంబర్ 5న ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర కేబినెట్ కార్యదర్శి వందనా దాడెల్ తెలిపారు.ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన రాంచీలోని ప్రాజెక్ట్ భవన్లో కేబినెట్ సమావేశమై ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చని ఆమె చెప్పారు.రాయ్‌పూర్‌లోని రిసార్ట్‌లో ఉన్న యూపీఏకు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 4న తిరిగి వస్తారు.