ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెనుమూరు రైతు మృతిపై స్పందించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 10:08 PM

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో పి.రత్నం అనే రైతు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తిమ్మరాజు కండ్రిగలో అన్యాక్రాంతమవుతున్న భూమిని కాపాడాలంటూ పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న రైతు పి.రత్నం ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలికావడం అత్యంత దురదృష్టకరమన్నారు. న్యాయం కోసం దీక్ష చేపట్టిన సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవాళికి చెరగని గుర్తుగా నిలిచిపోతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com