టీమిండియాకు మరో టి షాక్ తగిలింది. ఆసియా కప్ లో భాగంగా మ్యాచ్ ఆడుతూ గాయాల పాలైన స్టార్ ఆల్ రౌండర్ జడేజా ఆస్పత్రిపాలయ్యాడు. మోకాలి నొప్పితో ఆసియా కప్ కు దూరమయ్యాడు. అయితే ఆ నొప్పి ఎక్కువగా ఉండటంతో శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీంతో జడేజా టీ20 వరల్డ్ కప్ కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.