క్రికెటర్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మ్యాచ్ సందర్భంగా రూ.3.1 కోట్ల విలువైన రిచర్డ్ మిల్లే RM 67-02 మోడల్ వాచ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వాచ్ అల్ట్రా లైట్, స్పోర్ట్స్ డిజైన్తో ప్రత్యేకతను కలిగి ఉంది. దీనిని దక్షిణాఫ్రికా అథ్లెట్ వాన్ నీకెర్క్తో కలిసి రూపొందించారు. హైఎండ్ టెక్నాలజీ, లగ్జరీ కలయికగా ఈ వాచ్ గుర్తింపు పొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa