ఇండియా సూపర్ 4 లో పాక్ చేతిలో ఓడమిపాలై ఫైనల్ చాన్స్‌ను సంక్లిష్టం చేసుకుంది. అయినా ఆసియాకప్ ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. సెప్టెంబర్ 6న శ్రీలంకతో, 8న అఫ్గానిస్తాన్‌తో ఇండియా టీం తలపడనుంది. ఈ రెండింటిలో విజయం సాధిస్తే మన టీం ఫైనల్‌కు అవకాశాలున్నాయి. ప్రస్తుతం పాక్ నెట్ రన్ రేటు ప్లస్ 0.126, శ్రీలంక రన్ రేట్ ప్లస్ 0.589, భారత్ నెట్ రన్ రేట్ మైనస్ 0.126 గా ఉంది.