గుంటూరు: పేద, దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థుల భవిత కోసం ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయులు అద్వితీయ దీక్షతో కృషి చేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ సభ సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపిక చేసిన 17 మంది ఆదర్శ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa