చైనాలో భారీ భూకంపం సంభవించి పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. సిచువాన్ ప్రావిన్సులోని లూడింగ్కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం వల్ల ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు చైనా మీడియా వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa