జగనన్న కాలనీలో పేదలకు ప్రభుత్వమే ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. నూజివీడు పట్టణంలోని జగనన్న లేఅవుట్ల ప్రాంతాలలో సోమవారం జనసేన నేతలు క్షేత్రస్థాయి పరిశీలన - నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ విధమైన మౌలిక వసతులు కల్పించకుండా ఇల్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే అరకొర సాయంతో ఇంటి నిర్మాణం పూర్తి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే నిర్మించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa