విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రధాన ద్వారం వద్ద చలువ పందిళ్ళతో ముస్తాబు చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఈ చలువ పందిరిలో కింద నుండే వెళ్లే విధంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎండ తాపాన్ని తగ్గించేందుకు, వర్షం పడిన ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa