ఏపీలోని పంచాయతీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు అక్టోబర్ 2వ తేది నుంచి సమ్మె చేపడుతామని పీఆర్ కమిషనర్ కు నోటీసులిచ్చారు. నెలకు కనీస వేతనం రూ.20 వేలు పెంచాలని కోరుతూ వారు ఈ సమ్మెను చేయనున్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి రూ.10 లక్షలు, సాధారణ మరణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa