కుందుర్పి మండల పరిధిలోని కరిగానిపల్లి గ్రామంలో సర్పంచ్ కె. మల్లికార్జున నిర్వహించిన ఆత్మీయ ప్రజాప్రతినిధులు సన్మాన కార్యక్రమంలో మంగళవారం మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. వీరశైవ లింగాయత్ లను ఓసీ నుండి బిసి-డిగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మార్చిన ఆ మహనీయుని చిత్రపటానికి స్ధానిక ప్రజాప్రతినిధులతో మంత్రి కలిసి పాలాభిషేకం నిర్వహించి ఘన నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa