లేపాక్షి: చారిత్రాత్మ కట్టడమైన లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది అధికారులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏకశిలా మహానంది, వేలాడే రాతి స్తంభం ఉన్న ఏకైక దేవాలయం లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం అన్నారు. ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని కల్లారనించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.