ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలే జగనన్నను మళ్లీ సీఎంను చేస్తాయి: మంత్రి ఉషాశ్రీచరణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 04:22 PM

అనంతపురం: కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి చిరు వ్యాపారులతో మమేకమై దోస, బజ్జీలు వేస్తూ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. జగనన్న ప్రతి నిరుపేదను ఆదుకునేందుకు పథకాలు ప్రవేశపెట్టి వారిని కష్టాల నుంచి గట్టెక్కెల చూస్తున్నారన్నారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేద్దామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com