సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా రోళ్ల మండలంలో 53. 4 మి. మీ. నమోదైంది. అగలి 48. 6 మి. మీ. , పుట్టపర్తి 48. 6, ఓడీ చెరువు 42. 6, అమరాపురం 37. 2, గుడిబండ 35. 8, బుక్కపట్నం 34. 6, కొత్తచెరువు 30. 2, చిలమత్తూరు 10. 4, పెనుకొండ 10. 2, మడకశిర 10. 0, రామగిరి 8. 4, తనకల్లు 8. 2, రొద్దం 7. 2, సోమందేపల్లి 6. 2 మి. మీ నమోదు అయినట్లు పెనుగొండ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.