సింహగిరిపై పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారం రెండోరోజు కూడా కొనసాగాయి. ఐదురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వైదికులు శాస్త్రోక్తంగా పూజలను చేస్తున్నారు. వందలాది మంది భక్తులు తరలి రాగా పవిత్రోత్సవాల్లో అత్యంత కొందరి వాతావరణంలో జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa