అనంతపురం జిల్లా డి హీర హాల్ మండల పరిధిలోని మురిడి గ్రామంలోని నేడు డిప్యూటీ కమిషనర్ పర్యటన రాణా ప్రతాప్ పర్యటించాడు. అయితే పాత అర్చకులు కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకోవడం తో మురిడిలో ఉన్న వారి వద్ద పంచాయితీ జరిపి చర్చింకుకోడం కొరకు వచ్చిన డిప్యూటీ కమిషర్ ను గ్రామస్తులు తిరగ బడడం జరిగింది మురిడి ఆలయం లో రామాంజనేయులు గతంలో పనిచేసేవారనీ. వారి కుటుంబంలో కలహాల కారణంగా వేరే అయ్యారని ఆ అర్చకులకు ఇవ్వాలని కొందరు మరికొందరు వ్యతిరేకిస్తు మరో వర్గం వద్దు అని నేపథ్యంలో ఇరు వర్గాలను మద్య హోరా హోరీగా ఘర్షణ మొదలవడంతో పోలీసులు చెదరగొట్టి సద్దుమణిగించారు. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణం అయ్యారు డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్ వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ యుగంధర్ ఎస్సై రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ హనుమన్ నాయక్. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.