ఆసియా కప్-2022 సూపర్-4 లో భాగంగా కాసేపట్లో భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో రవి బిష్ణోయ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్
శ్రీలంక: పాథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, చరిత్ ఆశలంక, దనుష్క గుణతిలక, దాసున్ శనక (కెప్టెన్), భానుక రాజపక్స, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీష్ తీక్షణ, అశిత ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక