నల్లజర్ల మండలం గంటా వారి గూడెం గ్రామంలో 90వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు బ్రోచర్లు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa