ట్రెండింగ్
Epaper    English    தமிழ்

22న ఖాతాల్లోకి డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 05:04 PM

ఏపీలో ఈనెల 22వ తేదిన వైఎస్ఆర్ చేయూత పథకం కింద మహిళ ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నగదు ఇవ్వనున్నారు. ప్రతి ఏటా ఈ పథకం కింద ఒక్కో మహిళ ఖాతాలోకి రూ.18,750 నగదును ఏపీ సర్కార్ జమచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com