ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దాల్చిన చెక్కతో ఆ సమస్యకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 11:55 PM

దాల్చిన చెక్కతో మొటిమలకు చెక్ పెట్టవచ్చు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలను అలాగే మచ్చలను తొలగిస్తుంది. దాల్చిన చెక్క పొడిని కొద్దిగా రోజ్ వాటర్ మరియు కొంచెం నీళ్లతో కలిపి మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను మొటిమలు మరియు మచ్చలపై అప్లై చేయాలి. పూర్తిగా ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com