జమ్మూలో వేదికపై ప్రదర్శన ఇస్తుండగా ఓ 20 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించాడు. నాటకంలో భాగంగా పార్వతి దేవి పాత్రను ఆ యువకుడు పోషించాడు. నృత్యం చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. మృతిచెందిన యువకుడిని యోగేష్ గుప్తాగా గుర్తించారు. సీపీఆర్ పై అక్కడున్న వారికి అవగాహన లేకపోవడంతో ఎవరూ ఆ యువకుడిని రక్షించలేకపోయారని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa