ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కవల పిల్లలే కానీ తండ్రులు వేరు

international |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 02:11 PM

బ్రెజిల్ కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు యువకులతో ఒకే రోజు శృంగారం చేసింది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చగా కవలలు జన్మించారు. 8 నెలల తర్వాత పిల్లల తండ్రి ఎవరో తెలుసుకునేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించగా ఒకరిది ఒకరికి, ఇంకొకరిది మరొకరికి సరిపోయింది. అంటే ఒక్కో పిల్లాడికి ఒక్కో తండ్రి అన్నమాట. దీనిని బహుళ పిండోత్పత్తి అంటామని, 10 లక్షల కేసుల్లో ఒకటి ఇలా ఉంటుందని వైద్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com