శ్రీకాళహస్తి పట్టణంలో రూ. 10 నాణ్యాలు చలామణి పై ప్రజల్లో అవగాహన కల్పించాలని బుధవారం స్థానిక ఎస్బిఐ మేనేజర్ స్వప్న ప్రియ యువజన సంఘం అధ్యక్షులు వినతిపత్రం ఇచ్చారు. సభ్యులు గిరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ కొంతమంది రూ. 10 నాణ్యాలు చెల్లదంటూ అపోహలు సృష్టించడంతో పట్టణంలో ఎవరు తీసుకోవడం లేదన్నారు. దీనిపై మేనేజ్మెంట్ స్పందిస్తూ ఈ నాణ్యాలు వాడుకలో ఉన్నాయని, ఇదే విషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.