ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇకనుంచి ధాన్యం సేకరించేది వాలంటీర్లే'

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 11:33 PM

ధాన్యం సేకరణలో వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.. సేవలందించినందుకు వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. వీటిపై సమగ్రంగా విధివిధానాలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్ర పూర్తిగా తొలగించాలన్నారు. RBKల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కో డ్రూమ్ లు, గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com