కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు శుక్రవారం మచిలీపట్నం ఎంపీ బాలసౌరి మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులతో సమీక్షా సమావేశం ఏర్పాటు జరగనున్నది. ఈ కీలక సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరియు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa