అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా మర్రి చెన్నారెడ్డి మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బాలాజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో షేక్ కరీముల్ల లైబ్రరీ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్త పి. వి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఇంకా అక్షరాస్యతతో 80% దాటలేక పోతున్నాo అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.