శ్రీసత్య సాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి హెచ్చరికల మేరకు చిత్రావతి నదికి పై ప్రాంతం నుంచి విపరీతంగా వర్షం రావడము వలన పై నుంచి వర్షం నీరు విపరీతంగా పొంగి పొరలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున గోరంట్ల మండలంలోని బూదిలి, గోరంట్ల, మందలపల్లి గ్రామాల ప్రజలు, కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండల ప్రజలు, లోతట్టులో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు తెలిపారు. కావున సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు తక్షణమే ఈ విషయం ను ప్రజలకు చేరే విధంగా చూడాలని గోరంట్ల తహసీల్దార్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa