ఒంగోలు: నగరంలోని శ్రీ వేంకటేశ్వర ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల నుంచి విద్యార్థులు ప్లకార్డులను చేతపట్టి చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యాయామసాధనతో మానసిక రుగ్మతలు దూరమవుతాయని, ప్రతి ఒక్కరూ వ్యాయామ సాధన చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులు ర్యాలీలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa