ఒంగోలు: నగరంలోని సబ్ డివిజన్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గురువారం వార్షిక తనిఖీలలో భాగంగా తనిఖీ చేశారు. మొదటగా కార్యాలయం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి, డిఎస్పి నాగరాజుకు పలు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీలలో సబ్ డివిజన్ కార్యాలయంకు సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన చేదించాలని ఎస్పీ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa