ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయం నిర్మాణంపై హైకోర్టులో స్టే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 01:22 PM

నాగులుప్పలపాడు మండలంలోని ఎం ముప్పాలలో సచివాలయ భవన నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ గ్రామస్తులు 2021 హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ మేరకు హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి విచారణ సాగుతున్న క్రమంలో ద్విసభ్య ధర్మాసనం చీఫ్ జస్ జస్టిస్ ప్రవీణ్ కుమార్ మిశ్రా, జస్టిస్ డివివి సోమయాజులు స్టేను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ గ్రామ సర్పంచ్ వైకుంఠ పద్మశ్రీ వీరాంజనేయులు తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa