మార్చి 31 లోపు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవ్వకపోతే గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉంది. ఈ గ్యాస్ సబ్సిడీ ఆగిపోకుండా, నిరంతరాయంగా పొందాలంటే వెంటనే E-KYC (ఈ-కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండానే మీ ఫోన్‌లో ఆయిల్ కంపెనీ యాప్, ‘Aadhaar FaceRD’ యాప్ సాయంతో KYC చేసుకోవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే 18002333555 టోల్ ఫ్రీ నంబర్ లేదా మీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa