ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాజధానుల పై మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 09, 2022, 02:41 PM

మూడు రాజధానుల పై ఏపీ మంత్రి అమర్నాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 3 రాజధానుల కొత్త బిల్లుతో అసెంబ్లీకి వస్తామన్నారు. ఈ సమావేశాల్లోనే బిల్లును పెట్టి ఆమోదించే అవకాశం కూడా ఉందన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదని, దెయ్యాల రాజధాని అని మంత్రి అన్నారు. అమరావతి పై దండయాత్రకు వస్తే సహించేది లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com