మంత్రాలయం: మండలంలోని సుంకేశ్వరిలో గడప గడపకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వచ్చిన నేపథ్యంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కొత్త బోరుకి మోటారు ఏర్పాటు చేసి సంపు నిర్మాణానికి కావాల్సిన స్థలం భీరప్ప, నాగిరెడ్డి 3 సెంట్లు ఇవ్వగా రూ. 20 లక్షల వ్యయంతో సంపు నిర్మాణ పనులకు శుక్రవారం వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి భూమిపూజ చేశారు. గ్రామంలో కొళాయిలు ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa