బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాటు పాలించిన మహారాణి క్వీన్ ఎలిజబెత్-II గురువారం (సెప్టెంబర్ 8)న కన్ను మూశారు. అయితే ఆమె మరణాన్ని '?' (క్వశ్చన్‌మార్క్) సింబల్‌తో ఓ ట్విట్టర్ యూజర్ ముందే ఊహించాడు. సెప్టెంబర్ 8న ఆమె మరణిస్తారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 25న పోస్ట్ చేశాడు. దీంతో అతడు టైమ్ ట్రావెలర్ అయి ఉంటాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మార్చి 17, 2062న భూమి కాలిపోతుందని కూడా ఆ యూజర్ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa