ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 20న జరిగే ధర్నాను విజయవంతం చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 12:41 PM

కనీస వేతనాలు అమలు చేయాలని ఈనెల 20వ తేది బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకి ఆశ వర్కర్లు తరలి రావాలని సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ పిలుపు ఇచ్చారు. శనివారం రేపల్లెలో ఆశ వర్కర్లకి కరపత్రాలు పంపిణీ చేసిన అనంతరం మణిలాల్ మాట్లాడుతు పెరుగుతున్న ధరలో బాగంగా రాష్ట్రంలో అని రంగాల్లో కార్మికులు అందరికి కనీస వేతనాలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కోరుతూ జరిగే ధర్నా విజయవంతం చేయాలన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com