ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నసమారాధన ప్రారంభించిన కార్పోరేటర్ మాద౦శెట్టి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 02:26 PM

సిరసపల్లి గ్రామంలోని రామాలయం వద్ద శనివారం ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి ప్రారంభించారు. దీనికి ముందు రామాలయంలో ఆమె తన భర్త మాజీ ఎంపీపీ నీలబాబుతో కలిసి ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈకార్యక్రమంలో కోటి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa